all civilian

    స్పేస్ లో సందడి : తొలి ప్రైవేటు అంతరిక్షయానం

    February 3, 2021 / 10:29 AM IST

    SpaceX : స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌ విషయంలో ముందడుగు వేశారు. 2021 చివరి నాటికి ఈ మిషన్‌ను ఆకాశంలోకి తీసుకెళ్లాలని డెడ్‌లైన్ పెట్టేసుకున్నారు. ఇందుకోసం వే