All excited

    ఇంటర్ నెట్ షేక్ చేస్తున్న ప్రభాస్…ప్రకటనపై ఉత్కంఠ

    August 18, 2020 / 06:57 AM IST

    టాలీవుడ్ రెబల్ స్టార్, బాహుబలి ప్రభాస్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నారు. ఈ నటుడు ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై అతని అభిమానులతో పాటు ఇతరులు ఎదురు చూస్తున్నారు. 2020, ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 7.11 గంటలకు ఓ ప్రకటన చేస్తానని ప్రకటించడంతో తీవ్ర ఉత్క�

10TV Telugu News