Home » All India Cine Workers Association
ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్(Adipurush). ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా కనిపించారు