Home » All India Lorry Association
కొత్త మోటార్ వెహికల్ యాక్టు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. భారీ జరిమానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం దేశ వ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటార్ ట్