Home » All Party
తెలంగాణ సీఎం కేసీఆర్ రూటు మార్చారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రగతిభవన్, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ విమర్శించిన విపక్షాలకు కేసీఆర్ దూకుడు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవుతోంది.
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
పాక్ లోని బాలా కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెల్లడించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. అసలు ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం(ఫిబ్రవరి-28,2019) మమతా బెనర్జ�
విజయవాడ : చంద్రబాబు సారథ్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీకి.. జనసేన, కాంగ్రెస్ సహా వామపక్షాలు జలక్ ఇచ్చాయి. సమావేశానికి తాము రావడం లేదంటూ.. బహిరంగ లేఖలు రాశాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కో�