Home » All Shops Open
బార్బర్ షాపులు, సెలూన్లతో సహా ఢిల్లీ అన్నీ దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ బోర్డర్లు ఓపెన్ చేయడంపై సిటిజన్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని ఆ తర్వాతే ఫైనల్ చేస్తామని వెల్లడించారు. అన్నీ షాపులు ఓప