Home » Allagadda Politics
Allagadda Politics : ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. ఏం క్షణం ఏమి జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నేనేంటో చూపిస్తా అంటూ హెచ్చరించారు.