Home » allam Narayana
ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి,ఇంటి నం.10-2-1, సమాచార భవన్, రెండవ అంతస్తు, ఏసీగార్డ్స్, మాసబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపాలని కోరారు.
తెలంగాణలో కొత్తగా మరో 600 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు.