Home » Allari Naresh Ugram
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. ‘నాంది’ సినిమాతో ఆయన సీరియస్ మూవీలతోనూ హిట్ అందుకోగలడని నిరూపించాడు. ఇప్పుడు మరోసారి నాంది చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపాడు ఈ హీరో. ‘ఉగ్రం’ అనే ఇంట