Home » Allari Naresh
అల్లరి నరేశ్ 61వ సినిమాగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మాణంలో మల్లి అంకం దర్శకత్వంలో సినిమాని గతంలోనే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు.
నాంది సినిమా నుంచి అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అప్పట్నుంచి వైవిధ్యమైన కథలతో వస్తూ వరుసగా ప్రేక్షకులని మెప్పిస్తున్నారు.
నా సామిరంగ సినిమా విజయంపై ఇప్పటికే చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించింది. ఇక సంక్రాంతి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తుండగా ఇప్పుడు నా సామిరంగ సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది.
నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాతికి రిలీజయి మంచి విజయం సాధించడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
నా సామిరంగ సినిమాకి హిట్ టాక్ టాక్ రావడంతో పండక్కి ఫ్యామిలీలు నాగ్ సినిమాకు వెళ్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.
నా సామిరంగ నేడు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివెంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలా నా సామిరంగని తెరకెక్కించారు.
నాగార్జున ‘నా సామిరంగ’ పబ్లిక్ టాక్ ఏంటి..?
విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna) హీరోగా తెరకెక్కిన ‘నా సామిరంగ’ సినిమా ఈ సంక్రాంతికి నేడు జనవరి 14న థియేటర్స్ లోకి వచ్చింది.
నాగార్జున ‘నా సామిరంగ’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ చూసిన ఆడియన్స్ ఏం చెబుతున్నారు.
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మూడు సినిమాలు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా అందరి చూపు కింగ్ నాగార్జున మీదే పడింది.