Home » Allari Naresh
వైవిధ్యమైన కథలతో ఆకట్టుకునే కథానాయకుడు త్రిగుణ్ హీరోగా.. హెబ్బాపటేల్, ఇషాచావ్లా, వర్షిణి హీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘టర్నింగ్ పాయింట్’.
అల్లరి నరేశ్ నటిస్తున్న మూవీ బచ్చల మల్లి.
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న మూవీ ‘బచ్చల మల్లి’.
తాజాగా నేడు సైలెంట్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న బచ్చల మల్లి సినిమా నుంచి మా ఊరి జాతరలో.. అంటూ సాగే మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న మూవీ బచ్చల మల్లి. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు సుబ్బు మంగదెవ్వి. నరేష్ పుట్టిన రోజు సందర్భంగా బచ్చల మల్లి టీజర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
తాజాగా బచ్చల మల్లి సినిమా నుంచి అల్లరి నరేష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసారు.
హారర్ జానర్ లో తెరకెక్కుతున్న రా రాజా సినిమా టీజర్ ను తాజాగా అల్లరి నరేష్ లాంచ్ చేశారు.
ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీ జానర్లోకి వచ్చి నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’.
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రం 'బచ్చల మల్లి'.