Home » Allen East Center
గురు పూర్ణిమ సందర్భంగా టెక్సాస్ భక్తి భావంలో మునిగిపోయింది. 10 వేలమంది ఒకే చోట చేరి భగవద్గీత పఠించారు. యోగా, సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్జీఎస్ గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.