Allgadda PS

    అఖిల ప్రియ కోపం : సెక్యూరిటీ లేకుండానే పర్యటన

    January 6, 2019 / 07:12 AM IST

    కర్నూలు : ఏపీ మంత్రి అఖిల ప్రియ కోపం ఇంకా చల్లారడం లేదు. ఆమె ఆళ్లగడ్డ పోలీసులపై గుర్రుగా ఉన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అఖిల ప్రియ వెళుతుండడంపై ఆమె అభిమానులు..టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ పోలీసుల వ్యవహార తీరుపై �

10TV Telugu News