Home » Alliance first list
పవన్ కల్యాణ్ కనీసం పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదంటూ ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.
ఏపీ భవిష్యత్ కోసమే పొత్తులు పెట్టుకున్నామంటూ వారు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.