Roja : జనసేనకు దక్కిన సీట్లపై మంత్రి రోజా సెటైర్లు

పవన్ కల్యాణ్ కనీసం పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదంటూ ఏపీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు.