Allu Arjun as Chief Guest for Sri Vishnu New Movie Alluri

    Allu Arjun: “అల్లూరి” కోసం అల్లు అర్జున్..

    September 12, 2022 / 08:01 PM IST

    యువ హీరో శ్రీవిష్ణు వైవిధ్యమైన కథలని ఎన్నుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు కూడా.. "విప్లవానికి నాంది చైతన్యం, చైతన్యానికి పునాది నిజాయతి, నిజాయితీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు" అంటూ మరో వైవిధ్యమైన సినిమ�

10TV Telugu News