Home » Allu Arjun Movie Pushpa Clean Sweep the Filmfare Awards
తాజాగా 67వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల పురస్కారాల్లో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'తో పాటు 'అలా వైకుంఠపురంలో' సినిమాలకు అవార్డుల పంట పండింది.