Home » Allu Arjun Next Movies
అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలపై కూడా అంచనాలు నెలకొన్నాయి. (Allu Arjun)
పుష్ప 2.. 1800కోట్ల కలెక్షన్లతో ఇంకా సక్సెస్ ఫుల్ రన్ తో దూసుకెళ్తుంది.. దీంతో పుష్ప రాజ్ తో కలిసి సినిమా చేయాలని బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ టాక్..