Allu Arjun: అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా? బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో మీటింగ్ దానికోసమేనా..?
పుష్ప 2.. 1800కోట్ల కలెక్షన్లతో ఇంకా సక్సెస్ ఫుల్ రన్ తో దూసుకెళ్తుంది.. దీంతో పుష్ప రాజ్ తో కలిసి సినిమా చేయాలని బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారంటూ టాక్..