Home » Allu Arjun-Trivikram Movie
త్రివిక్రమ్ సినిమాలో నటించబోతున్న అల్లు అర్జున్.. ఈ మూవీలో కుమారస్వామిగా కనిపించనున్నారు అంటూ జోరుగా వార్తలు వచ్చాయి.
బన్నీ పక్కన నటించేందుకు కరెక్ట్‌గా సూట్ అయ్యే హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నాడట త్రివిక్రమ్.