Home » Allu Ayaan Celebrates
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన మంచి పనికి నెటిజన్ల నుండి భారీగా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బన్నీ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసే శివ అనే క