Home » Allu Kanakaratnamma
అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ ఇటీవల మరణించగా తాజాగా ఆమె దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు.
నేడు ఆమె అంత్యక్రియలు కూడా చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి చిరంజీవి అక్కడే ఉన్నారు.(Chiranjeevi)