Home » alluri sitaramaraju
అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.
అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని హైకోర్టులో పిల్ వేసింది ఓ మహిళ. ఆర్ఆర్ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు.