Home » Alluri statue
క్లోజ్ ఫ్రెండ్స్‌లా మాట్లాడుకున్న మోదీ, చిరు
లంబసింగ్లో ఆదివాసీల చరిత్రను ప్రతిబింబించేలా అల్లూరి మెమోరియల్ నెలకొల్పుతాం. మన సంపదను ఆంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేదానిపై కసరత్తు చేస్తున్నాం. అడవి ప్రాంతంలో పెరిగే సంపదపై సంపూర్ణంగా ఆదివాసులకు హక్కులు కల్పిస్తున్నాం.
విగ్రహం ఏర్పాటు చేసే పరిసర ప్రాంతాల్లో అధికారులు సుందరీకరణ పనులు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్లెక్సీలను క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై నాల్గో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కేవలం 2–3 గంటల పాటు గడిపి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతార�