Home » along with the team
Tiktok వీడియోల పిచ్చి పీక్ స్టేజీలకు వెళుతోంది. ఆపరేషన్ థియేటర్లో ఓ గవర్నమెంట్ డాక్టర్ చేసిన Tiktok వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన తెలంగాణ… హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగింది. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారిం�