Home » alopecia
Alopecia Effects: అలోపేసియా అంటే జుట్టు కోల్పోవడం అని అర్థం. ఈ సమస్య వల్ల కేవలం తలపై మాత్రమే కాకుండా, శరీరంలోని ఇతర భాగాలలో కూడా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది.
వంశపారంపర్యంగా జన్యుపరమైన సమస్యల కారణంగా కొందరిలో ఒక వయస్సు వచ్చేనాటికి జుట్టుఊడిపోయి బట్టతలగా మారుతుంది. బట్టతలకి చాలా ముఖ్యమైన కారణాన్ని ఫిమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారు.
కొన్ని లోపాల కారణంగా కొందరు డిప్రెస్ అయిపోతారు. డీలా పడిపోతారు. అలాంటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోకూడదు. నీహార్ సచ్దేవా స్టోరి చదవండి.. చాలామందికి స్ఫూర్తినిచ్చే మహిళ కథ.
గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను కొరకటం వల్ల ఏర్పడేది కాదు.