-
Home » Alpha
Alpha
వార్ 2 ఎఫక్ట్.. ఆలోచనల్లో పడ్డ నిర్మాత.. దెబ్బకు సినిమా వాయిదా వేశారుగా..
యాష్ రాజ్ ఫిలిమ్స్.. బాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ కంపెనీ. ఈ సంస్థలో తప్పకుండా సినిమా చేయాలనీ ప్రతీ స్టార్ హీరో(Alpha) అనుకుంటారు. ఆలాగే, ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.
Coronavirus: ఒకే వ్యక్తి శరీరంలో రెండు కరోనా వేరియంట్లు.. భారత్‌లో ఇదే ఫస్ట్ కేసు
ఒకేసారి ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు సోకింది. ఈ కేసు కొత్తగా భారత్‌లో వెలుగులోకి వచ్చింది. అసోంలోని ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డారు.
Covaxin-Covishield Vaccines : కొవిడ్ వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి : ICMR
కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషిల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
WHO labels COVID variants: భారత్ అభ్యంతరం.. కొత్త వేరియంట్లకు పేర్లు పెట్టిన WHO
ఇండియన్ వేరియంట్ అంటూ ఓ కరోనా వైరస్ వేరియంట్‌ను సంబోధించడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ కొత్త కరోనా వేరియంట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO).