also

    బీచ్ లకు వెళ్లొద్దు : పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

    September 21, 2019 / 09:51 AM IST

    దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర,కుచ్ ల ప్రాంతాల్లో శనివారం (సెప్టెంబర్ 21)న  భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్,మిజోర�

10TV Telugu News