Home » Amala Paul marriage
నటి అమలా పాల్ తన లవ్ ప్రపోజల్, పెళ్లి న్యూస్ ని ఎంత ఫాస్ట్ గా తెలియజేశారో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ తెలియజేశారు.
అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ప్రపోజల్ ని ఇలా ఒకే చెప్పిందో లేదో వెంటనే పెళ్లి పీటలు ఎక్కేసింది.