Home » Amala Paul Photos
హీరోయిన్ అమలాపాల్ తాజాగా తన కొడుకుతో దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ అమలాపాల్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోగా ఇలా అందంగా చీరలో దిగిన ఫొటోలు, తన బాబు, భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా అమలాపాల్ బర్త్ డేకి భర్తతో కలిసి బాలి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంది. తన సెలబ్రేషన్స్ లో పలు హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా అమలాపాల్ ఇలా సింపుల్ గా రెడీ అయి తన కొడుకుతో క్యూట్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా అమలాపాల్ తన భర్త జగత్ దేశాయ్, కొడుకు ఇలైతో కలిసి వారి ఫస్ట్ మీట్ యానివర్సరీ జరుపుకోగా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
హీరోయిన్ అమలా పాల్ ఇటీవల ప్రగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటో షూట్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇటీవల బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ప్రపోజల్ ని ఓకే చేసిన హీరోయిన్ అమలాపాల్.. నేడు అతడితో కలిసి పెళ్లి జీవితాన్ని స్టార్ట్ చేసింది. ఇక ఆ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమలాపాల్ ఇటీవలే జగత్ దేశాయ్ అనే వ్యక్తి ప్రేమకి ఓకే చెప్పింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన రొమాంటిక్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ అమలాపాల్ తాజాగా వెకేషన్ కి వెళ్లగా కొండల్లో ప్రకతి అందాలతో పోటీ పడుతూ ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా వెకేషన్ కి వెళ్లిన అమలాపాల్ ఇలా సముద్రపు అంచుల్లో ఫొటోలకి ఫోజులిచ్చింది.