Amala Paul : కొడుకుతో అమలాపాల్ క్యూట్ ఫోటోలు చూశారా..? అమలాపాల్ ఏంటి ఇంత ఛేంజ్ అయిపోయింది..

తాజాగా అమలాపాల్ ఇలా సింపుల్ గా రెడీ అయి తన కొడుకుతో క్యూట్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Amala Paul : కొడుకుతో అమలాపాల్ క్యూట్ ఫోటోలు చూశారా..? అమలాపాల్ ఏంటి ఇంత ఛేంజ్ అయిపోయింది..

Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral

Updated On : October 16, 2024 / 7:29 AM IST

Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గత సంవత్సరం జగత్ దేశాయ్ అనే బిజినెస్ మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కొడుకు పుట్టగా ఇలై అని పేరు పెట్టుకున్నారు.

Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral

ఇప్పటికే అమలాపాల్ పలుమార్లు తన కొడుకుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral

తాజాగా మరోసారి అమలాపాల్ ఇలా సింపుల్ గా రెడీ అయి తన కొడుకుతో క్యూట్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral

అయితే ఈ ఫొటోలో ఓ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral

అయితే ఈ ఫొటోల్లో అమలాపాల్ ని చూసి ఫేస్ లో చాలా ఛేంజ్ వచ్చేసింది, అమలాపాల్ ఇలా మారిపోయింది ఏంటి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral

ఇక ప్రస్తుతం అమలాపాల్ రెగ్యులర్ గా కాకుండా అడపాదడపా సినిమాలు చేస్తుంది.