Home » Amala Paul Son
హీరోయిన్ అమలాపాల్ తాజాగా తన కొడుకుతో దిగిన క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా అమలాపాల్ ఇలా సింపుల్ గా రెడీ అయి తన కొడుకుతో క్యూట్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అమలాపాల్ తన భర్త ఫ్యామిలీతో ఓనమ్ పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా తన కొడుకు ఫేస్ ని మొదటిసారి రివీల్ చేసింది.