Amala Paul Shares Cute Photos with her Son Ilai Photos goes Viral
Amala Paul : హీరోయిన్ అమలాపాల్ గత సంవత్సరం జగత్ దేశాయ్ అనే బిజినెస్ మెన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కొడుకు పుట్టగా ఇలై అని పేరు పెట్టుకున్నారు.
ఇప్పటికే అమలాపాల్ పలుమార్లు తన కొడుకుతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా మరోసారి అమలాపాల్ ఇలా సింపుల్ గా రెడీ అయి తన కొడుకుతో క్యూట్ గా దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఈ ఫొటోలో ఓ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
అయితే ఈ ఫొటోల్లో అమలాపాల్ ని చూసి ఫేస్ లో చాలా ఛేంజ్ వచ్చేసింది, అమలాపాల్ ఇలా మారిపోయింది ఏంటి అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం అమలాపాల్ రెగ్యులర్ గా కాకుండా అడపాదడపా సినిమాలు చేస్తుంది.