Home » Amala Paul Photos
తెలుగు, తమిళ్ సినిమాల్లో ఒకప్పుడు బిజీగా ఉన్న అమలాపాల్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది.
కేరళ కుట్టి అమలా పాల్ ఫొటోషూట్లతో ఇన్స్టాలో హీటెక్కిస్తోంది..
రెయినీ సీజన్లో రెచ్చగొడుతుందిగా..
Amala Paul: Pic credit:@ amalapaul Instagram