Home » Amala Paul pregnancy
తాజాగా అమలాపాల్ తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
నటి అమలా పాల్ తన లవ్ ప్రపోజల్, పెళ్లి న్యూస్ ని ఎంత ఫాస్ట్ గా తెలియజేశారో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ తెలియజేశారు.