Home » Aman Gill
షాహిద్ కపూర్ ‘జెర్సీ’ రీమేక్ కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రీ-లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. 2020 ఆగస్టు 28న విడుదల చేయనున్నారు..
మన టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్‌లో ఆదరణ పెరుగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాక, రూ.300 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు మరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరు