Amanchi Srinivas

    చంద్రబాబుతో ఆమంచి భేటీ : పార్టీ మారే విషయంపై దాటవేత

    February 7, 2019 / 09:43 AM IST

    విజయవాడ : ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారు. ఆయన టీడీపీకి గుడ్ బై చెబుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన్ను బుజ్జగించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 07వ తేదీ గురువారం సీఎంతో ఆమ�

10TV Telugu News