Home » Amaran movie success
Amaran : తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అమరన్’. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించారు. నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన