Home » Amaravathi
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆమోదం తెలిపింది. సభ్యుల సుదీర్ఘ చర్చల అనంతరం ఆరు బిల్లులు ఆమోదం పొందాయి.
ఏపీ అసెంబ్లీ 13 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగుల పన్ను సవరణ బిల్లులకు ఆమోదం లభించింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.
చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఈ వయసులో బూతులు నేర్చుకుంటున్నారని తెలిపారు.