-
Home » Amaravati Farmers Padayatra In Gudivada
Amaravati Farmers Padayatra In Gudivada
Amaravati Farmers Maha Padayatra : గుడివాడలో హైఅలర్ట్.. రంగంలోకి 400మందికిపైగా పోలీసులు.. రైతుల పాదయాత్రపై స్పెషల్ ఫోకస్
September 24, 2022 / 05:10 PM IST
గుడివాడలో అమరావతి రైతుల మహా పాదయాత్రపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా నలుమూలల నుంచి 400 మందికిపైగా పోలీసులు, అధికారులు గుడివాడకు చేరుకున్నారు.