Home » Amaravati Protest
రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతి నగరమే ఉంచాలంటూ.. 29 గ్రామాల ప్రజలు దీక్షలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 70రోజుల నుంచి దీక్షల్లో పాల్గొంటున్న అమరావతి రై
రాజధానిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. టెంట్లు వేసుకుని రోడ్లపై బైఠాయించారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, వారి పిల్లలతో ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ