Home » Amaravati Zone
Andhrapradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.