-
Home » Amardeep Wife
Amardeep Wife
శ్రీరామ నవమి నాడు.. సీతపాత్రలో సీరియల్ నటి తేజస్విని గౌడ.. ఫోటోలు వైరల్..
April 7, 2025 / 03:02 PM IST
పలు సీరియల్స్, టీవీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న నటి, అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ ఓ టీవీ షో లో శ్రీరామ నవమి సందర్భంగా ఇలా సీతా మాతలా తయారైంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి..
అమర్దీప్కి ఆ ఆరోగ్య సమస్య ఉందా? అందుకే బిగ్బాస్లో అలా.. అమర్ సీక్రెట్స్ చెప్పిన స్నేహితుడు..
November 24, 2023 / 04:29 PM IST
తాజాగా అమర్దీప్ స్నేహితుడు, సీరియల్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమర్దీప్ కి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు.