Home » Amarnath cave
శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) వెబ్సైట్ ప్రకారం యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై 2025 ఆగస్టు 9న ముగుస్తుంది. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.
తేదీ ఖరారు కావడంతో తీర్థయాత్రకు సజావుగా ఏర్పాట్లు జరిగేలా చూసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు.
అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత.. అంతకు మించి విశిష్టత ఉందని చెబుతుంటారు. సుమారు ఐదు వేళ్ల చరిత్ర ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని భృగు అనే మునీశ్వరుడు గుర్తించారని పురాణాల కథనం..
అమర్నాథ్ యాత్రలో మరో టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.
అమర్ నాథ్ గుహలో శివలింగం ఉందని మొదట గుర్తించింది ఒక ముస్లిం వ్యక్తి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత..జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.