Home » Amarnath Floods
అమర్‌నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 8న అమర్‌నాథ్ గుహ వద్ద సంభవించిన ఆకస్మిక వరదల్లో అనేక మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు ఉన్నట్లు తెలిసింద�
వరదల్లో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను రక్షించేందుకు భారత ఆర్మీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ బెటాలియన్ భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. శనివారం సాయంత్రం వరకు 1500 మందికిపైగా యాత్రికులను సురక్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అమర్నాథ్ యాత్రకు 20 కుటుంబాల వారు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. గల్లంతయిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు.