-
Home » Amarnath Yatra Special Focus
Amarnath Yatra Special Focus
అమర్నాథ్ యాత్ర రికార్డు.. మొదటి 5 రోజుల్లోనే లక్ష దాటిన దర్శనాలు
July 5, 2024 / 10:23 AM IST
హరహర మహాదేవస్మరణతో మార్మోగుతోన్నాయి హిమగిరులు. యాత్ర మొదలై వారం రోజులు కాలేదు. అప్పుడే లక్ష మంది మంచులింగాన్ని దర్శించుకున్నారు.
హిమగిరుల మధ్య భక్తుల సాహస యాత్ర.. నమ్మకమే భక్తిగా ప్రతికూల వాతావరణంలో ప్రయాణం
June 29, 2024 / 12:36 PM IST
ప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.