Home » Amazfit
Best Budget Smartwatches : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. రూ.5వేల లోపు ధరలో కొన్ని బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ స్మార్ట్ వాచ్ కంపెనీ అమాజ్‌ఫిట్ (Amazfit) మరో స్మార్ట్‌వాచ్‌ను ప్రకటించింది దీనిని అమాజ్‌ఫిట్ జిటిఎస్ 4 మినీ (Amazfit GTS 4 Mini) అని పిలుస్తారు.