Home » Amazing Stunt
సుధీర్ బాబు గురువారం (జనవరి 2, 2020)న తన ట్విట్టర్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఆసనాలు వేసిన ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలకి ఇందులో ఫోటోషాప్ ఇన్వాల్వ్‌మెంట్ లేదు. నన్ను నమ్మండి అని కామెంట్ పెట్టాడు. కానీ నెటిజన్లు మాత్రం అస్సలు నమ్మట్లేద