Home » Amazon CEO Jeff Bezos
Super Billionaires : వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్ ప్రపంచంలోని టాప్ 25 సూపర్ బిలియనీర్లలో చోటు దక్కించుకున్నారు. 24 సూపర్ బిలియనీర్లలో 16 మంది సెంటీ-బిలియనీర్లు, కనీసం 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు.
ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అంతులేని సంపాదనతో ఎదిగిపోతున్నారు. ఆయన కంపెనీ టెస్లా షేర్లు అమాంతం పెరిగిపోవడంతో ఒక్కరోజులోనే 36 బిలియన్ డాలర్లు సంపాదించారు మస్క్.
అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత, ప్రపంచంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మరికొన్ని రోజుల్లో జరుగనుంది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి మార్గం సుగమమం అయ్యింది. న్యూ
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుంచి తప్పుకోనున్నారు. వచ్చే జూలై 5న ఆయన సీఈఓ బాధ్యతల నుంచి అధికారికంగా వైదొలగనున్నారు.
Amazon CEO Jeff Bezos: ప్రస్తుత ఏడాది మూడో క్వార్టర్ లో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ పదవి నుంచి దిగిపోనున్నారు. అతని స్థానంలోకి అమెజాన్ క్లౌడ్ డివిజన్ కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆండీ జాస్సీ రానున్నారు. అమెజాన్ సీఈఓగా, వ్యవస్థాపకుడుగా మాత్రమే తెలిసిన జె
దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆసియా అపర కుబేరుడు. ఆర్థిక వ్యవస్థను శాసించల సత్తా ఉన్న బిజినెస్ టైకూన్. పరిచయం కూడా అవసరం లేని వ్యాపార దిగ్గజం. ఆయన మరెవరో కాదు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. ముకేశ్ అంబానీ అదరగొట్టారు. మళ్లీ మరో ఘనత స�