Home » Amazon Deals
Best Air Conditioners : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లతో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు.
Best 1.5 Ton AC : ఈ వేసవిలో కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్ ఏసీలపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. 5 స్టార్ రేటింగ్ కలిగిన టాప్ 3 బెస్ట్ 1.5 టన్ ఏసీలపై 44 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఏసీలపై ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Amazon Summer Sale : ఈ రాత్రికి అమెజాన్ సమ్మర్ సేల్ ముగియనుంది. Pixel 7, శాంసంగ్ గెలాక్సీ M14, శాంసంగ్ గెలాక్సీ S23+ వంటి ఫోన్లపై భారీ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీ డబ్బు ఆదా చేయాలనుకుంటే.. ఈ ఐదు బెస్ట్ ఫోన్ డీల్స్‌ను అసలు మిస్ చేసుకోవద్దు.
iPhone తర్వాత అంత రేంజ్లో అందరూ ఇష్టంగా కొనుక్కునే బ్రాండ్ ఫోన్ ఏదైనా ఉంది అంటే అది OnePlus అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.